Hero Nithin Warning To Actor Sri Reddy | Sri Reddy Bad Comments On Pawan Kalyan Issue | Adya Media

2018-04-19 5

Watch : Hero Nithin Warning To Actor Sri Reddy | Sri Reddy Bad Comments On Pawan Kalyan Issue | Adya Media and also టి శ్రీరెడ్డి నిన్న ప‌వ‌న్ మీద చేసిన కామెంట్స్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిన్న శ్రీరెడ్డి ప‌వ‌న్ మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నువ్వ మాకు చెబుతున్నావా… నిన్ను నేను అన్న పిలిచి త‌ప్పు చేశా అని త‌న చెప్పుతో తానే కొట్టుకుంది శ్రీరెడ్డి. పైగా ప‌వ‌న్‌ని మిడిల్ ఫింగ‌ర్‌తో పొలుస్తు త‌న వేలు చూపించి మ‌రి దారుణంగా అవ‌మాన‌ప‌రిచింది. ప‌వ‌న్ వాళ్ల అమ్మ‌ను కూడా అన‌రాని మాట అనేసింది.దీనిని చాలామంది త‌ప్పుప‌డుతున్నారు.సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇక పవన్ అభిమానుల ఏకంగా RIP అంటు పోస్టులు పెడుతున్నారు.

All you need to do is click the subscribe button , bell icon and stay tuned to our Non-stop Political/Entertainment video channel.

For more Telugu Latest News and Updates visit :


Follow With Additional Information
Subscribe us :

And Follow Us At :
Facebook :
Twitter :
Google+ :